రాష్ట్రవైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29 రాష్ట్రజనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59 నగరీకరణ - 20.55% వర్షపాతం - 953 మి.మీ. అడవుల శాతం - 21.18 రెవిన్యూ డివిజన్లు : 5 ( కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, మంతని) అసెంబ్లీ నియోజకవర్గాలు: 13 ( రామగుండము , వేములవాడ, మంధని, పెద్దపల్లి, హుజూరాబాద్, మానకొండూర్, హుస్నాబాద్(ఎస్సి రిజర్వుడ్), కరీంనగర్, చొప్పదండి(ఎస్సి రిజర్వుడ్), జగిత్యాల, ధర్మపురి(ఎస్సి రిజర్వుడ్), కోరుట్ల, సిరిసిల్ల.) లోక్ సభ స్థానాలు : 2 ( పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాదు ) నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది. దర్శనీయ ప్రదేశాలు: వేములవాడ, కాళేశ్వరము, ధర్మపురి, మంథని, కొండగట్టు, రాయికల్, నుగునూరు, కొత్తకొండ జిల్లా వివరాలు విస్తీర్ణము : 10,93,010 హెక్టార్లు జనాభా : 35,75,543 పురుషులు : 15,29,800 స్త్రీలు : 15,07,695 ప్రముఖ నీటిపారుదల ప్రాజెక్ట్ : శ్రీ రాం సాగర్ ఇతర నీటిపారుదల ప్రాజెక్టులు : శనిగరం, బొగ్గులవాగు మొత్తం వ్యవసాయభూమి : 5,72,714 హెక్టార్లు సేద్యంలో ఉన్నభూమి : 4,15,429 " రెవెన్యూ డివిజన్లు : 5 ( 1. కరీంనగర్ 2. జగిత్యాల 3. పెద్దపల్లి 4. సిరిసిల్ల 5. మంథని ) మండలాలు : 57 మున్సిపాలిటీలు : 5 ( కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, సిరిసిల్ల, రామగుండం) ప్రభుత్వ ఆసుపత్రులు : 16 ఫిజికల్ హెల్త్ సెంటర్లు : 56 యునాని హెల్త్ సెంటర్లు : 25 హొమియోపతి ఆసుపత్రులు : 70 స్పెషల్ ఆసుపత్రులు : 14 అర్బన్ హెల్త్ సెంటర్లు : 12 లయన్స్ కంటి ఆసుపత్రులు : 1 శుశ్రుత క్యాన్సర్ ఆసుపత్రి : 1 |
Tuesday, August 16, 2011
కరీంనగర్ గణాంకాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment