సకల జనుల సమ్మె ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా బడులివ్వాలన్న ధృడ సంకల్పంతో పకడ్బంది ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల ౧౩ నుండి ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు పొలిటికల్ జాక్ ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలను పూర్తి చేసింది. అటు తెరాస కూడా ఈ నెల 12 న కరిమ్నాగార్లో భారి బహిరంగ సభను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింపజేయతంతో పాటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ల ఫై ఒత్తిడి తీవ్రతరం చేయాలన్న వ్యూహం కన్పిస్తోంది.